bannerImage

Philosophy

Guest Lecture on Power of Subconscious Mind - February 08, 2024

Date: February 08, 2024
Duration:

1 day(s)

Venue:

Dr.B.R.Ambedkar Seminar Hall GCRJY

Target:

students

Number of Participants:

68

ఈ కార్యక్రమంలో భాగంగా International Trainer Shri Ganesh Karapu గారు బుద్ది ,మనస్సు, మేదస్సు అనే విషయాలపై అవగాహన కల్పించారు ప్రాణాయామం గురించి వివరిస్తూ ప్రత్ని విద్యార్థి చే మరియు హజరైన ఉపాద్యాయులచే ప్రాణాయామం" చేయించి ప్రాముఖ్యతను వివరించారు గణేష్ వారి బృంద సభ్యలు విద్యార్థులకు ప్రాణాయామం వల్ల కలిగే ఉపయోగాలు వివరించారు, ఈ కార్యక్రమంలో తత్వ శాస్త్ర శాఖ అధ్యాపకులు శ్రీమతి DB సువర్చల, శ్రీ సత్యం సూర్యనారాయణ, మరియ= IBA, IIBA, IIIBA విద్యార్థులు మరియు ఇతర శాఖల అధ్యాపకులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు

Organizer(s):

Department of Philosophy

Our Gallery

More Activities

View all