bannerImage

Philosophy

World Philosphy Day - November 16, 2023

Date: November 16, 2023
Duration:

1 day(s)

Venue:

Dr.B.R.Ambedkar University

Target:

students

Number of Participants:

178

woold philosophy Day. 16/11/2023. నవంబరు మూడవ గురువారం " ప్రపంచ తత్వ శాస్త్ర దినోత్సవం " విజయపదానికి తాత్విక చింన" అనే శీర్షికతో గవర్నమెంటు కళాశాల (స్వయంప్రతిపత్తి) రాజమహేంద్రవరం. "తత్వశాస్త్ర శాఖ" విభాగము వారు నిర్వహించిన ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవ సందర్భంగా విజయ పదానికి తాత్విక చింతన" అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని విద్యార్ధులకు అర్ధమగు రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శతావధాన శ్రీ తాతా సందీప్ శర్మ గారు " విచ్చేయగా, మన కళాశాల ప్రిన్సిపాల్ డా!! K. రామచంద్ర రావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీశైలశాస్త్రి , త్వశాస్త్ర శాఖ ఇన్చార్జ్ డా!! కస్తూరి సీతామహాలక్ష్మి మరియు తత్వ శాస్త్ర శాఖ అధ్యాపకులు శ్రీమతి DB సువర్చల, శ్రీ సత్యం సూర్యనారాయణ, మరియ= IBA, IIBA, IIIBA విద్యార్థులు మరియు ఇతర శాఖల అధ్యాపకులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

Organizer(s):

Department of Philosophy

Our Gallery

More Activities

View all